తెలుగు వార్తలు » money transferred to collector's account
విశాఖ గ్యాస్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు వేగంగా తీసుకుంటున్నారు. బాధితులకు పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి శుక్రవారం 30 కోట్లు మంజూరు చేశారు.