తెలుగు వార్తలు » Money Making Tips: Invest Rs 7 per day in this scheme get Rs 5000 per month post retirement
సెంట్రల్ గవర్నమెంట్..అసంఘటిత రంగంలోని పేద ప్రజలు లబ్ది పొందడానికి అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో చేరిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్ వస్తుంది.