తెలుగు వార్తలు » money mahila udyam nidhi scheme
ఉమెన్ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ ద్వారా ఈ లోన్స్ పొందొచ్చు. ఈ స్కీమ్ కింద మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. తీసుకున్న రుణాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.