తెలుగు వార్తలు » Money Controversy
సోషల్ మీడియా పోస్ట్ రెండు రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేసిందా? పార్టీ సామాజిక మాధ్యమంలో జరిగే ప్రచారానికి అధికార పార్టీ సమాధానం ఇవ్వాల్సిందేనా ? ఎన్నికలు, ఓట్లు, ఫలితాలు అయిపోయిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ మనీ వ్యవహారం తెరపైకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి ? వైసీపీ, జనసేన పార్టీల మధ్య కొత్త వివాదం జరుగుతోంది. ఏపీ అధికా