తెలుగు వార్తలు » monde
ఏపీలో ఇప్పటి వరకు ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. కొవిడ్ వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యల్ని మరింత వేగవంతం చేసిందన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా రాష్ట్రస్థాయి కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కరోనా బాధిత దేశాల
చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన వైరస్.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. ఎన్నో దేశాలకు ని�