తెలుగు వార్తలు » Monday night
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వాల్మికీ బస్తీలో (03జూన్) బుధవారం ఉదయం చిన్నగా మొదలైన మంటలు బస్తీ మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అప్రమత్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న 20 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. బుధవారం తెల్లవారుజామున 1:31 గంటలకు మొదలైన మంటలు.. మూడు గంటల వరకు కొనసాగాయ�