తెలుగు వార్తలు » Monal mother supports Abhijeet
బిగ్‌బాస్ 4లో తానే తోపు అని భావిస్తోన్న అఖిల్‌కి అతడి అన్న బబ్లూ షాక్ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్‌ల ఇంటి సభ్యులు స్టేజ్‌పై నాగార్జునతో సందడి చేశారు.
ఈ వారం హౌజ్‌మేట్స్‌కి మరోసారి సర్‌ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్‌ల బంధువులను స్టేజ్‌మీదికి తీసుకొచ్చాడు