తెలుగు వార్తలు » monal and harika
బిగ్‌బాస్ సీజన్ 4 చివరిదశకు రావడంతో ఆట రసవత్తరంగా మారింది. టైటిల్ రేస్‌లో ఆరుగురు సభ్యులు ఉండడంతో బిగ్‌బాస్ వాళ్ళ ఎమోషన్స్‌కు క్లిక్ అయ్యేలా టాస్క్‌లు ఇస్తున్నాడు.