తెలుగు వార్తలు » Mollywood actress
భారత బౌలింగ్ సంచలనం బుమ్రా వరల్డ్ కప్‌లో అదరగొడుతోన్నాడు. మ్యాజిక్ బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అయితే తాజాగా ఈ ఏస్ క్రికెటర్..సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ వార్తలను అనుపమా తాజాగా కొట్టిపారేసింది. R