తెలుగు వార్తలు » Mokshagna's Debut With Anil Ravipudi
బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి.