తెలుగు వార్తలు » Mokshagna debut film news
గత రెండు మూడేళ్లుగా బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ ఎపుడు అని అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటునే ఉన్నారు. ఆమధ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో..
నందమూరి వారసుడు మోక్షఙ్ఞ వెండితెర ఎంట్రీపై బాలయ్య ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మోక్షఙ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని, అతడి గ్రాండ్ ఎంట్రీ కోసం తాను కొన్ని స్క్రిప్ట్‌లను ఫైనల్ చేశానని బాలయ్య స్పష్టం చేశారు. దీంతో మోక్షఙ్ఞను ఎవరు పరిచయం చేయబోతున్నారన్న ఆతృత నందమూరి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ క్రమంలో ఫిలింనగ�