తెలుగు వార్తలు » Moka Bhaskara Rao murder case
మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.