తెలుగు వార్తలు » moisturizer
లిపిస్టిక్‌లు, మాయిశ్చరైజర్లు తదితర సౌందర్య సాధనాలను వినియోగిస్తే… వాటిలోని రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల్లో శారీరక కదలికలు తక్కువయ్యే ప్రమాదముందట! పైగా వారు ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి మానసిక సమస్యలూ చుట్టుముట్టవచ్చని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం చేసిన సర్వేలో…అధర, చర్మ లేపన�