తెలుగు వార్తలు » Mohit Suri's Malang
Film Making In GOA :ఇకపై గోవాలో ఫిల్మ్ షూటింగ్‌కి నిబంధనలు కఠినతరం కానున్నాయి. రాష్ట్ర ఇమేజ్‌కు హాని చేయని సినిమాలకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. స్క్రిప్ట్‌లను మొదట ఒక కమిటీకి చూపించాల్సి ఉంటుందని, షూటింగ్‌కు అనుమతి ఇవ్వడానికి ముందే పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మోహిత్ సూ