తెలుగు వార్తలు » MoHFW
కరోనా మహమ్మారి ఒడిషాలో విజృంభిస్తోంది. తొలుత అక్కడ కేసుల సంఖ్య అత్యల్పంగానే ఉన్నప్పటికీ.. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.