తెలుగు వార్తలు » Moharram Permission
మొహర్రం ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. ఈ నెల 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని బుధవారం తెలంగాణ..