Mohanlal: ఘరానా మోసగాడు పురాతన వస్తువుల డీలర్ మాన్సన్ మవుకల్‌తో సంబంధాలపై మోహన్‌లాల్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. విదేశాలకు నకిలీ పురాతన వస్తువులను ఎగుమతి చేసి. చాలామందిని మోసం చేసినట్టు మాన్సన్పై కేసు నమోదైంది.
ట్రెండ్‌ను బట్టి చూస్తే, భారీ రెమ్యునరేషన్లు అనేది దక్షిణ భారతదేశంలో తాజా ట్రెండ్‌గా నిలిచింది. దక్షిణాదిలో అగ్రతారల రెమ్యునరేషన్ వివరాలు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..
మోహన్‌లాల్.. మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతోన్న ఈ నటుడు మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. డబ్బింగ్ సినిమాలతో పాటు జనతా గ్యారేజ్, మనమంతా లాంటి డైరెక్ట్ సినిమాలతో..
Kiccha Sudeep: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్. ఆ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించాడు సుదీప్.
సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాదు.. దానిని సరైన రీతిలో ప్రమోషన్ చేసి ప్రేక్షకులకు చేయాలి. అప్పుడే సినిమా సక్సెస్ రేటు పెరుగుతుంది. అందులోనూ ప్రస్తుతం కొవిడ్ కాలం నడుస్తోంది..
విడుదలకు ముంచే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న చిత్రం 'మరక్కర్'. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించగా, అర్జున్, సుహాసిని కీర్తి సురేశ్