తెలుగు వార్తలు » Mohan Vamsi
పలు ట్విస్ట్‌ల మధ్య భవానీ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు భవానీ కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదని వెల్లడించారు. కన్న తల్లిదండ్రుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. భవానీ విషయంలో ఇరు కుటుంబాలు తమ అనుమానాలకు తమ దృష్టి�
నాలుగేళ్ల వయస్సులో సోదరుడి వెంట స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారి తప్పిపోయింది. ఏం చేయాలో తెలియక, తన వాళ్లు ఎక్కడున్నారో గుర్తించలేక అష్టకష్టాలు పడింది. అలా వెళ్తూ వెళ్తూ ఓ మహిళ దగ్గరకు చేరింది. చిన్నారిని చూసి మనసు కరిగిన ఆ మహిళ… చేరదీసి ఇంటర్ వరకు చదివించింది. ఆ వైపు కుటుంబసభ్యులు కూడా ఆ చిన్నారి ఆచూకీ కోసం ఏళ్ల తరబడి వ�