తెలుగు వార్తలు » Mohan Babu Sensational Comments On CM Chandrababu
సినీ నటుడు మోహన్ బాబుకు, డైరెక్టర్ వైవిఎస్ చౌదరికు మధ్య గత కొద్దిరోజులుగా వైరం జరుగుతున్న సంగతి తెలిసిందే. సలీం సినిమా సమయంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని చౌదరి 2010 లో కేసు దాఖలు చేయగా, రీసెంట్ గా దీనిపై కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి అనుగుణంగా నెల రోజుల్లో మోహన్ బాబు డబ్బు చెల్లించాలి. ఇక ఇది ఇలా ఉంటే వీరి మధ్య మరో కొత్త �
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓటమి తప్పదని టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరణ్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. తిరుపతి