తెలుగు వార్తలు » Mohan babu Protest
శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏపీ సర్కార్ చెల్లించడం లేదంటూ మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ లు శుక్రవారం తిరుపతిలో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు పై కొంతమంది టీడీపీ నేతలు విమర్శలు కూడా చేశారు.. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ కోసమే మోహన్ బాబు ఇలా చేస్తున్నాడని టీడీపీ నేతలు విమ�