తెలుగు వార్తలు » Mohan Babu Joins Ysrcp
సినీ నటుడు మోహన్ బాబు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారనే స్టోరీ ఒకటే తెలుగు ప్రజలకు తెలుసని.. కానీ ఆయన హెరిటేజ్ స్టోరీ ఎవరకి తెలియదని మోహన్ బాబు తెలిపారు. నమ్మిన ఎన్టీఆర్ ను మొదలు.. చా