తెలుగు వార్తలు » Mohan Babu Films
మన టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు దర్శకత్వ శాఖ నుంచి హీరోలుగా మారినవారే. చిరంజీవి, మోహన్ బాబు దగ్గర్నుంచి నాని, రాజ్ తరుణ్ వరకు అందరూ ఈ కోవకు చెందినవారే.