తెలుగు వార్తలు » Mohan Babu Comments About Dasari Narayana Rao Properties
హీరో మోహన్ బాబు ఇవాళ తన స్టూడెంట్స్ తో కలిసి తిరుపతిలో ఫీ- రీఎంబర్స్ మెంట్ విషయంలో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మంచు మనోజ్, విష్ణులు కూడా పాల్గొన్నారు. దీనితో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు మోహన్ బాబు ను పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు పై దాసరి నారాయణ రా