తెలుగు వార్తలు » Mohan Babu And Modi Meet
వైసీపీ నేత, విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబసమేతంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన ఈరోజే కలవడంతో.. ఈ మీటింగ్‌పై రాజకీయంగా పెద్ద చర్చ జరిగింది. ఇక మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘దేశాన్ని మోదీ స�