తెలుగు వార్తలు » Mohammed Shami
India Vs England 2021: రెండు టెస్టు విజయంతో ఊపు మీదున్న టీమిండియా.. మిగతా టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది...
Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కెరీర్‌కు.. అతడి వైవాహిక జీవితం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా సాఫీగా లేదన్న..
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి మరో కీలక పోరు జరిగింది. షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 149/9కే పరిమితమైంద�
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో రసవత్తర మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ సేన 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అయితే పంజాబ్ కూడా అన్న
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరగింది. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. ఐపీఎల్ తాజా సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు.. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. చివరిగా గత గురువారం ముంబై ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా మ్యాచ్ ఆ�
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. కింగ్స్ విసిరిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా చేదించింది.
ఐపీఎల్ లో షార్జా వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 9వ మ్యాచ్. అటు కింగ్స్ లెవన్ పంజాబ్, ఇటు రాజస్థాన్ రాయల్స్ రెండూ బలంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి జోష్ లో ఉన్నాడు. రాజస్థాన్ విషయానికి వస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ సంజూ సాంసన�
షార్జా వేదికగా జరుగుతున్న ఐపీఎల్2020-- 9వ మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 223 పరుగుల చేసింది.
తన పర్సనల్ లైఫులో సమస్యలు ఎదురైనప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నానని.. ఆ సమయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ కంటికి రెప్పలా చూసుకున్నారని భారత క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ మహ్మద్ షమి వెల్లడించాడు.
రవి భాయ్.. బిర్యానీ పంపించా తీసుకోండి అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ. అంతకుముందు తన అభిమానులకు, సహచర క్రికెటర్లకు సోషల్ మీడియా వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు