హైదరాబాద్: పెళ్లి కావడం లేదని నిరాశ చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి చనిపోయాడు. నాంపల్లి రైల్వే పోలీసులు వివరాల ప్రకారం ఎంఎస్‌మక్తాకు చెందిన షేక్ హైదర్‌కు 31 ఏళ్ల మహమ్మద్ సాబేర్ నాలుగో సంతానం. పెయింటింగ్ పనులు చేసే సాబేర్ ఒంటరిగా ఉంటున్నాడు. ఇ�