ఉత్తరప్రదేశ్లో 74కు పైగా లోక్సభ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తును ఏమాత్రం పొంతనలేని కూటమిగా ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో 73 సీట్లు గెలుచుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 325 సీట్లు వచ్చాయి. రాబోయ�