1962లో భారత్‌తో ఎప్పుడైతే యుద్ధం చేసిందో.. అప్పటి నుంచి మన దేశ సరిహద్దు దేశాల మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టింది చైనా. భారత్‌తో సరిహద్దును పంచుకుంటున్న పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు(బంగ్లాదేశ్ అప్పటికి ఇంకా స్వాతంత్య్రాన్ని పొందలేదు) వంటి దేశాలతో మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది చైనా. దీని వల�
ప్రధాని మోదీ పంచె కట్టులో యూనిక్ లుక్‌లో మెరిశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. శోర్ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. ఇక జిన్‌పింగ్ కూడా పార్మల్ షర్ట్, ప్యాంట్త