తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం మూడుగంటల వరకు ఎండ దంచికొడుతుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అరేబియా మహాసముద్రం, లక్షద్వీప్ ప్రాంతాల్లో విస్తరిస్తూ మరో రెండు రోజుల్లో
వరుస అల్పపీడన ప్రభావాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతోంది. పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, రేపట్నుంచి కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశలున్నాయిని అధికారులు పేర్కొన్నారు. సాధారణ స్థాయిలో నైరుతి రుతుపవనాలు కదలడంతో తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. కాగా.. నిన్న 160 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయని వాతావరణ శా�