తెలుగు వార్తలు » mns leader
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పదాధికారి జమీల్ షేక్ దారుణ హత్యకు గురయ్యడు. బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో జమీల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.