పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సొంత గ్రామంలో యువకులతో కలిసి చిందులు వేశారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్యాన్స్ అదరగొట్టారు.
ఒకప్పుడు ఆ ఊరు రెండు జిల్లాల ప్రాంతాలకు సరిహద్దు. ఇప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల చిట్టచివరి గ్రామం … అయితే దశాబ్దాలు గడుస్తున్నా, స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు అయినప్పటికీ ఇంతవరకు ఆ కొండ రెడ్డి గిరిజన గ్రామాన్ని ఏ ప్రజా ప్రతినిధి సందర్శించకపోవడం శోచనీయం. అటువంటి గిరిజన గ్రామాన్ని వాగులు వంకలు దాటుతూ కొండలు గ�