తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాటల యుద్ధం మొదలు పెట్టారు. తాజాగా TRS ఎల్పీలో సుధీర్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కోవిడ్ సోకింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, సినీ సెలబ్రిటీలు వైద్యులు, పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా..