సాధారణంగా వెన్నునొప్పికి కారణం చెడు జీవనశైలి అని వైద్యులు కారణంగా చెబుతున్నారు.
ఇందులో తప్పుగా నిద్రించడం, లేచి కూర్చోవడం ఉన్నాయి. ఎక్కువసేపు కూర్చోవడం, రాంగ్
పొజిషన్లో కూర్చోవడం వెన్నునొప్పికి కారణమవుతాయి.
సైబర్ మోసగాళ్లు సరికొత్త మార్గాలలో అకౌంట్లను ఖాళీ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తోంది. సైబర్ దోస్త్ ద్వారా సైబర్ మోసాలపై తన ట్విటర్ అకౌంట్లో పలు అలర్ట్లు జారీ చేసింది.
Chanakya Niti for Relationship: ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి శాస్త్రంలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని సూచించాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Chanakya Niti: కొలిమిలో కాలిస్తేనే ఇనుముకు ఒక రూపం ఇవ్వొచ్చు అన్నట్లుగా.. భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే, యవ్వనంలో మిమ్మల్ని మీరు కాల్చుకోవాల్సి ఉంటుంది. యవ్వనంలో, ఒక వ్యక్తికి ఉత్సాహం, బలం, ధైర్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే.. భవిష్యత్ సుఖమయం అవుతుంది. కానీ, దుర్వినయోగం చేస్త.. �
కొత్త లేదా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు ప్రజలు తరచుగా కొన్ని తప్పులు చేస్తుంటారు. అటువంటి తప్పుల జాబితాను మీకోసం అందిస్తున్నాం. తద్వారా మీరు మీ డబ్బులో కొంత ఆదా చేసుకోవచ్చు.
Shani Effects: జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే, చేసే పని కూడా బలహీనంగానే ఉంటుంది. వ్యక్తి తన కష్టానికి తగిన ఫలాన్ని పొందలేడు. అటువంటి పరిస్థితిలో శని కర్మ ప్రదాత
మనుషుల వ్యక్తిత్వాలను లెక్క వేయడం చాలా కష్టమైన పని. ఎదుటి వారు ఎలా ఉంటారు అనేది వారితో ఎంతో కాలం కలిసి ప్రయాణం చేస్తేనే కానీ తెలీదు. కొందరు వ్యక్తులు చూసిన వెంటనే ఆత్మీయుల్లా అనిపిస్తారు.