కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వంటి నేత మనకు ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, రాహుల్కు భారత్ కంటే పాక్ అంటేనే ఎక్కువ ప్రేమ ఉందని విమర్శించారు. ఆయన పాకిస్తాన్కు మద్దతు తెలుపటం మొదటిసారి కాదని గతంలోకూడా చాల ఉదాహ�