ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ రోజు మల్లారెడ్డిపై దాడి ఘటనలో మరో కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
"తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి".. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..? . మంత్రి మల్లారెడ్డి. అవును మినిస్టర్ సాబ్ అసెంబ్లీలో తన మనసులోని ఆకాంక్షను బయటపెట్టారు.
జంటనగర వాసులకు మరో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రరణ్ రెడ్డి మాట్లాడుతూ..ఒత్త�
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాధ అమ్మాయి వివాహాన్ని మల్లారెడ్డి దంపతులు ఘనంగా జరిపించారు. ఆదివారం నాడు ఆశ్రమంలోని పుష్పను విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ వేడుకకు అన్ని తామై మంత్రి దంపతులు ఘనంగా పెళ్లి వేడుక జరిపారు. �
టీఆర్ఎస్ నేత, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని చిక్కడపల్లిలో ఓ హెటల్లో వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన లిఫ్ట్ ఎక్కగా.. అది మొదటి అంతస్థు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను యశోదా ఆస్పత్రికి తరలించారు. మంత్రి మల్లార�
మేడ్చల్ : కొడంగల్‌లో చెల్లని రూపాయి మేడ్చల్‌లో చెల్లుతుందా? అంటూ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు విసిరారు. మేడ్చల్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్