తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 నుంచి సాగుతున్న సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులను రవాణా కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్క