ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పెర్ఫార్మన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. గత రెండు సీజన్లలో పేలవమైన ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మేటి ఆటగాళ్లు, అపారమైన ప్రతిభ ఉన్న కుర్రాళ్ళు, అనుభవజ్ఞులైన కోచింగ్ స్టాఫ్ ఉన్నా ట్రోఫీని మాత్రం గెలవలేకపోతోంది. ఈ నేప