లాక్డౌన్ సమయంలో సింపుల్‌గా రానా-మిహీకాల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కాగా మ్యారేజ్ అనంతరం భర్తతో కలిసి దిగిన తొలి ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మిహీకా.
దగ్గుబాటి వారసుడు రానా వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో ఆగష్టు 8న తన ప్రియురాలు మిహిక మెడలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు రానా
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల వివాహం మరికొద్ది గంటల్లోనే జరగనుంది. తన ప్రేయసి మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగు పెట్టబోతున్నాడు. రామానాయుడి స్టూడియోలో బయో సెక్సూర్ వాతావరణంలో రానా, మిహికాల పెళ్లి వేడుక..
కరోనా సమయంలోనూ టాలీవుడ్లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్‌లు వివాహం చేసుకోగా.. ఈ ఆదివారం నితిన్ కూడా షాలినిని పెళ్లి చేసుకోబోతున్నారు.