ముంబై ఇండియన్స్ IPL 2022 తాజాగా మ్యాచ్ లో ఢిల్లీ పై విజయం సాధించింది. ముంబై టోర్నమెంట్‌లోని చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
Mumbai Indians vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 161 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
IPL-15 ప్లే-ఆఫ్‌లలో ఇంకా ఒక స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. గుజరాత్, లక్నో, రాజస్థాన్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. నాలుగో స్థానాన్ని ఢిల్లీ-ముంబై జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో నిర్ణయించనున్నారు.
ప్లే ఆఫ్స్ ఆడాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈమ్యాచ్ కచ్చితంగా గెలవాలి. ఓడిపోతే ఢిల్లీకి బదులుగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే దానికి 16 పాయింట్లు ఉన్నాయి.
ఐపీఎల్2022 (IPL 2022)లో ఈరోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(Mumbai Indians vs Delhi Capitals) మధ్య జరగనుంది. రెండు జట్లలోనూ చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచు తరువాత నంబర్ వన్ జట్టుగా పంత్ సేన మారింది. కోహ్లీ సేన మూడో స్థానంలో నిలించింది. ఇక కీలకమైన నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి.
IPL 2021 MI vs DC Live Streaming: ఐపీఎల్ 14వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నిజానికి ఈ సీజన్ ఇప్పటికే ముగియాల్సి ఉండగా.. ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మ్యాచ్‌లను వాయిదా వేశారు. పరిస్థితులు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఎడిషన్ విజేత ఎవరో ఇంకొన్ని గంటలలో తెలిసిపోతుంది.. 13వ సీజన్ టైటిల్‌ను ముంబాయి ఇండియన్స్ ఎగరేసుకుపోతారా? ఢిల్లీ క్యాపిటల్స్‌కు దక్కుతుందా అని తేలిపోయే సమయం ఆసన్నమయ్యింది..