Emergency Fund: చాలా మంది అత్యవసరం కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఉండాలని భావిస్తుంటారు. కానీ అందరికీ సామాన్యంగా ఉండే అనుమానాలకు సమాదానాలు ఇక్కడ తెలుసుకోండి..
సాంప్రదాయ పద్దతిలో పెట్టుబడి చేయటం కంటే టార్కెగ్ మెచూరిటీ మ్యుచువల్ ఫండ్ల లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఎందుకంటే రెండిటిలో వచ్చే లాబడి ఒక్కటే అయినా.. వాటిపై చెల్లించే పన్ను వేరు.
జనవరి 2022 నుండి, బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక కొత్త రూల్స్ మారబోతున్నాయి. చివరి క్షణంలో ఇబ్బందులుపడకుండా మీరు ఈ నియమాల గురించి ముందుగానే తెలుసుకోవాలి.