ఈ నెల 8వ తేదీన.. మెట్రో రైలులో తాగి హల్చల్ చేసిన వ్యక్తిని పట్టుకున్న మెట్రో సెక్యూరిటీ సిబ్బంది. సీలం కనకరాజుగా నిందితుడిని గుర్తించిన సిబ్బంది. అతన్ని పట్టుకున్న మెట్రో సెక్యూరిటీ సిబ్బంది.. ఓయూ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అత్యంత అధునాతనమైన మెట్రో టెక్నాలజీతో.. సీసీటీవీ ఫుటేజ్‌తో సహా అతని ఫేస్‌ను రిలీజ్ చేసిన మ�