దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది.
weather forecast: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.