తెలుగు వార్తలు » Met Gala 2017
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అప్పుడే పిల్లల ఊసెత్తుతోంది. నిక్ జోనస్‌తో తన ప్రేమాయణం మొదలు.. తమ పెళ్లి వరకు దారి తీసిన అన్ని విషయాలను పుట్టబోయే తమ పిల్లలకు చెప్తానని అప్పుడే చాటుకుంది. రెండేళ్ల క్రితం మెట్ గాలా వేడుకలో ప్రియాంక, నిక్ జోనస్ కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. రెండేళ్ల డేటింగ్ అనంతరం గత�