రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు.. అసెంబ్లీ సీటీపై మనసు పారేసుకున్నారు. ఎంపీ సీటును వదులుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట.
Bhagwant Mann: పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే సందిగ్థితకు తెరపడింది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భగవంత్ మాన్ను ఆప్ సీఎం అభ్యర్ధిగా నిర్ణయించినట్టు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి,అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు.
మన దేశ మూలాలు కలిగిన ఎందరో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ పశ్చిమ హామిల్టన్ నుంచి న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.