ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పర్సనల్ విషయాలపై నోరు జారారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి తన భార్య (ఫస్ట్ లేడీ) మెలనియాకు తెలుసునని ఆయన అన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ జర్నలిస్టు ఇరాన్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా… తమ దేశ రియల్ ఎస్టేట్