Mehreen Pirzada: సినీ తారల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఈ విషయాలు అంత సులువుగా తెలిసేవి కావు. ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే కానీ...
వెంకటేష్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. 2019లో వచ్చిన ‘ఎఫ్2’ చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫుల్లెంత్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంతో సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ తేజ కలిసి నటిస్తున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి సీక్వెల్గా రాబోతోన్న ఎఫ్ 3 చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.