టాలీవుడ్లో మెగాస్టార్‌గా చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన స్థానాన్ని ఇప్పటి ఏ హీరోలు భర్తీ చేయలేరన్నది జగమెరిగిన సత్యం. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయన అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉండగా.. రాజకీయాలపై తన తోటి హీరోలైన రజనీ కాంత్, కమల్ హాసన్‌లకు చిరు సలహా ఇచ్చారు. కుది�
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రంకు ‘సైరా’కు సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా ఈ మూవీపై సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. మూవీలో చిరు న�
అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ‘సైరా’ ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్‌ను చూసిన అందరూ మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీకు మీరే సాటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. 64ఏళ్ల వయస్సులో ఆయన చేసిన యాక్షన్ సీన్లు అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నాయి. మరోవైపు సెలబ్రిటీలు సైతం మెగాస�
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ హిందీ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు పర్హాన్ అక్తర్ దక్కించుకున్నారు. రితేష్ సిద్వానీ, ఏ�
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మూవీ యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఆగష్టు 14న సైరా మేకింగ్ వీడియోను విడుదల చే�