మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా మెగా అభిమానులతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సామాజిక అంశాలకు కమర్షియల్ ఫార్ములాను జోడించి...
గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని రాజనాల నాగలక్ష్మికి స్టార్ హాస్పిటల్ లో మేజర్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంతగానో సహకారం అందించారు. కాగా సోమవారం నాగలక్ష్మిని డాక్టర్లు ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఆమె ఆరోగ్యం కుదుటపడ�