ప్రధాని మోదీ శనివారం టెక్సాస్ లోని హూస్టన్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్, ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టర్ క్రిస్టోఫర్ ఓల్సన్, ఇండియాకు అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్, తదితరులు ఘన స్వాగతం పలికారు. హౌడీమోడీ ఈవెంట్ కు హాజరయ్యేందుకు వఛ్చిన ఆయనకు ఇంకా స్వాగతం పలికినవారి�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ఈ నెల 23 న భేటీ కానున్నారు. 22 (ఆదివారం) ప్రధాని మోదీ గౌరవార్థం హౌదీమోదీ పేరిట టెక్సాస్ లోని హూస్టన్ లో జరగనున్న మెగా ఈవెంట్ లో ఒకే వేదికను పంచుకోనున్న ఆయన.. ఆ మరుసటిరోజు ఇమ్రాన్ తో భేటీ కావడంపై రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇమ్రాన్ తో
అమెరికాలోని టెక్సాస్ లో ఈ నెల 22 న ‘ హౌదీమోదీ ‘ పేరిట మెగా ఈవెంట్ జరగనుంది. దాదాపు 50 వేల మంది ఇండియన్ అమెరికన్లతో బాటు అమెరికాలో పేరొందిన డెమొక్రాట్, రిపబ్లికన్ ఎంపీలు కూడా హాజరు కానున్న ఈ మెగా ఈవెంట్ కి మోదీ-ట్రంప్ ఇద్దరూ ఒకే వేదికను అలంకరించబోతున్నారు. మోదీ గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి డోనాల్డ్ ట్రంప్ �
భారత, అమెరికా దేశాల మధ్య మైత్రీ బంధం మరింత పటిష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 22 న టెక్సాస్ లో ‘ హౌడీ మోడీ ‘ పేరిట అమెరికాలోని ఇండియన్లు ఓ మెగా ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో బాటు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్టేజీని షేర్ చేసుకోవచ్చునంటున్నారు. అయితే దీన్ని అధికారికంగా ఇంకా ధృ