ఉరుకులు పరుగులు జీవితంలో ఎప్పుడు చూసిన ఏదో ఒక టెన్షన్ వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు తరచూ గుండె సంబంధిత రోగాలు రావడం సహజం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించడం చూస్తూనే ఉన్నాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే గుండెపోటు, గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన రక్త నాళల్లో అధికం�